జై శ్రీమన్నారాయణ
శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళా శాసనములతో
📅తేది :19, ఆగష్టు 2024
శ్రవణా నక్షత్ర సందర్భముగా Statue of Equality లో 96వ దివ్యదేశమైన తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి
👉మధ్యాహ్నం 3.00 గం॥ల నుండి తిరుమంజన సేవ (అభిషేకం)
👉సాయంత్రం 6.00 గం॥ల నుండి శ్రీనివాస కళ్యాణం
రండి! అందరం పాల్గొని ఆ తిరుమలేశుని అనుగ్రహాన్ని పొందుదాం.
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
👉మన Statue of Equality లో ప్రతి రోజు సాయంత్రం 7:00 గంటలకు సమతా నీరాజనం (108 మంది భక్తులచే మన భగవద్ రామానుజులవారికి మరియు దివ్యదేశ పెరుమాళ్ కి సామూహిక సమతాహారతి) జరుగుచున్నది.
రండి! మన మందరం పెద్ద సంఖ్యలో పాల్గొని మన కలియుగ దైవం అయిన ఆ తిరుమల వేంకటేశ్వరుని ఆచార్యులైన భగవద్ రామానుజులవారు మరియు రామానుజుల వారికి సమతా స్ఫూర్తిని ఇచ్చిన 108 దివ్యదేశాల పెరుమాళ్ కృపకు పాత్రులమవుదాం.