ఈ శరత్ కాలము లో నవరాత్రి ఉత్సవాలు ఎందుకు జరుపుకుంటాము ?
🪷నవరాత్రి అంటే 9 రాత్రులు అయితే మరి 15 నుండి 24 వరకు 10 రాత్రులు అవుతున్నాయి కదా!
🪷ఇది ఎలా కుదురుతుంది ?
🪷అమ్మ వారిని ఆరాధించే క్రమము  ఏదయినా ఉందా ?
ఇలాంటి ఎన్నో విషయాలను తెలియచేసే ప్రవచనాలు…
ఆనంద కోలాహలం లో పరవళ్లు త్రొక్కించే సాంస్కృతిక కార్యక్రమాలు…
మన అందరి కోసము ప్రతీరోజు… శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణ లో..

10025,000

100
25,000
Category: